Download GANAPATHI NITYA POOJA VIDHANAM/ PERFORMING THE PUJA IN 11 MINUTES WITH ALL SHODASOPACHAARAMS MP3 Song Free
Track Details & Info
| Song Title | : GANAPATHI NITYA POOJA VIDHANAM/ PERFORMING THE PUJA IN 11 MINUTES WITH ALL SHODASOPACHAARAMS |
| Artist / Channel | : Daily Telugu Videos |
| Audio Duration | : 10:58 Min |
| File Size | : 15.06 MB |
| Audio Bitrate | : 192 kbps High Quality |
| Release Date | : July 08, 2022 |
| Total Streams | : 52,435 views |
Stream full audio track for GANAPATHI NITYA POOJA VIDHANAM/ PERFORMING THE PUJA IN 11 MINUTES WITH ALL SHODASOPACHAARAMS performed by Daily Telugu Videos. The estimated download size is 15.06 MB with a duration of 10:58 minutes with full HD sound clarity. Save this song directly to your device without any registration or hidden fees.
Looking for the official release and free audio download of GANAPATHI NITYA POOJA VIDHANAM/ PERFORMING THE PUJA IN 11 MINUTES WITH ALL SHODASOPACHAARAMS? Our music aggregator provides fast download servers for an enhanced music experience. Explore related music releases and top trending songs in our recommendations below MP3 Music Download.
Description & Lyrics
#dailyteluguvideos
#ganapathipuja
వినాయకుడు సకల దేవతా గణాలకు అధిపతి. వినాయకుడిని తలచుకుంటే చాలు తలపెట్టిన ఏ పనైనా నిరాటకంగా జరుగుతుంది. ప్రణవ మంత్రం అయిన ఓంకారము స్వరూపమే వినాయకుడు. వినాయకుడి రూపము ఓంకారంలా ఉంటుందని పండితులు చెపుతారు. ప్రతియేడూ భాద్రపద శుద్ధ చవితిని వినాయక చవితిగా మనం జరుపుకుంటాం. ప్రతి ఇంట్లో తప్పనిసరిగా గణేశుని పూజిస్తారు. గణపతికి ఎరుపు రంగు అత్యంత ఇష్టం. ఆయనకు ప్రియమైన నైవేద్యం మోదకం. గరికలు స్వామికి చాలా ప్రీతికరం. చవితి తిథి, బుధవారం ఇష్టమైన రోజులు.
మనం నిజ జీవితంలో అనేక పనులు ప్రారంభిస్తుంటాం. ఉద్యోగ ప్రయత్నాలు, వ్యాపార ప్రయత్నాలు, పెళ్లి ప్రయత్నాలు ఇలా అనేక పనులు మొదలుపెడుతుంటాం. కొన్ని సార్లు అదేపనిగా అనేక ఆటంకాలు వస్తాయి. ఎంతకీ పనులు జరుగవు.
ముందుగా గణపతిని పూజిస్తే అన్ని ఆటంకాలు తొలగిపోయి కార్యసిద్ధి కలుగుతుంది. అలాంటి విఘ్నేశ్వరుని పూజ అతి సులభంగా ప్రతిరోజూ చేసుకునే విధంగా గణపతి నిత్యపూజ వీడియో విడుదల చేశాం. మీ అభిప్రాయం తెలియచేయండి.